అవార్డ్స్ మొత్తం క్లీన్ స్వీప్ చేసిన దసరా మూవీ

 Filmfare Awards లో దసరా మూవీకి అవార్డ్ లో పంట

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో న్యాచురల్ స్టార్ నాని , కీర్తి సురేష్ హీరో హీరోయిన్ లు గా తెరకేకిన బ్లాక్-బస్టర్ మూవీ దసరా కి 6 Filmfare అవార్డ్స్ వచ్చాయి, Aug 3 న హైదరాబాద్ వేదికగా జరిగిన 69వ Filmfare South 2024 లో 6 Categories లలో దసరా మూవీస్ అవార్డ్స్ సొంతం చేసుకుంది.

ఆవార్డుల వివరములు ఇలా వున్నాయి

  1. Best Actor: Nani
  2. Best Actress: Keerthi Suresh
  3. Best debut Director: Srikanth Odela
  4. Best Choreographer: Prem Rakshith
  5. Best Cinematographer: Sathyan Sooryan
  6. Best Production Design: Kolla Avinash

2023 March 30 న రిలీస్ అయిన దసరా మూవీ సుమారు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు, బాక్సాఫీస్ వద్ధ 120 కోట్ల మేర కలెక్షన్స్ ని రాబట్టి Blockbuster అయింది అలాగే నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Previous Post Next Post