
ఆగస్టు 9 2024 న పెద్దగా అంచనాలు లేకుండా రిలీస్ అయిన కమిటీ కుర్రాలు చిత్రం బాక్స్ ఆఫీసు వద్ధ ఊచ కొత్త కొస్తుంది, యాదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నీహారిక కొణిదెల నిర్మించారు , అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీసు విషయానికి వస్తే ఈ చిత్రం రిలీస్ అయిన మూడు రోజులోనే Break even క్రాస్ చేసి లాబాల బాట పట్టింది, ఈ చిత్రాని బాక్స్ ఆఫీసు వద్ధ 3 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా ఇప్పుడు 4 రోజుల్లో ఏకంగా 7.48 కోట్లు కలెక్ట్ చేసి 1.48 కోట్ల లాబాలను సొంతం చేసుకుంది, అయితే మూవీ కి మంచి పాజిటివ్ టాక్ రావడం తో లాబాలు మరింత పెరిగే అవకాశం ఉంది.