Kollywood Hero Thalapathy Vijay కుమారుడు Jason Sanjay Director గా debut చేయనున్నారు, ఈ మూవీ లో హీరో గా సందీప్ కిషన్ నాటిస్తునారు, ఈ మూవీ ని Lyca ప్రొడక్షన్ వాళ్ళు నిర్మిస్తునారు. దీంతో తమ అభిమాన హీరో కుమారుడు డైరెక్టర్ గా పరిచయం అవుతుండటం తో ఫాన్స్ హ్యాపీ గా వున్నారు