కొడుకు అడిగాడు అని తండ్రి వీడియొ షేర్ చేసిన రేణు దేశాయి

అకిరా అడిగాడు అని పవన్ కళ్యాణ్ వీడియొ షేర్ చేసిన రేణు దేశాయి

పిఠాపురం MLA, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఆయన మాజీ భార్య రేణు దేశాయి Instagram లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ MLA గా గెలిచిన సందర్బంగా కుమారుడు అకిరా పవన్ కళ్యాణ్ పై వీడియొ ఎడిట్ చేసి అమ్మ ఇది సోషల్ మీడియా లో షేర్ చేయి అని పంపాడు ఆట,ఈ సందర్బంగా రేణు దేశాయి వీడియొ షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ లైఫ్ జర్నీ పై అకిరా చాలా హ్యాపీ గాను Proud గాను ఉన్నాడు అని రాసుకోచింది.

Previous Post Next Post

WZATCO Yuva Go

🎬 Create Theatre at Home

WZATCO Yuva Go Smart Projector

  • Android 13.0 Smart OS
  • 1080P & 4K Support
  • WiFi 6 + Bluetooth
  • Auto & 4D Keystone
  • Netflix & Prime Support
Check Price on Amazon

📺 Upgrade to Smart TV

Xiaomi 32” Smart Fire TV

  • 80 cm (32 inch) HD Ready Display
  • Built-in Fire TV
  • Alexa Voice Remote
  • Netflix & Prime Support
  • WiFi Connectivity
🔥 Check Price on Amazon